ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది జవాన్లకు గాయాలయ్యాయి. గాయాలైన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జవాన్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రీసిలోని కర్వారాలో ఎన్‌హెచ్1సీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa