చాలా ఏళ్ల తరువాత మళ్లీ చిరంజీవి కొత్త కోణంలో కనిపించనున్నారు. వరుస సినిమాలతో చిరంజీవి ఫుల్ బిజీగా ఉన్న ఆయన యాడ్ కోసం కూడా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు ఆఫర్లు ఉన్నాయి. మరోవైపు ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా ఆయన సంతకం చేసినట్టు సమాచారం. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఆయన బ్రాండ్ అంబాసడర్ గా చేయబోతున్నారు. త్వరలోనే ఈ యాడ్ రానుందని తెలుస్తోంది. చిరు తనయుడు రామ్ చరణ్ కూడా ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగత తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa