పిల్లల వ్యాక్సినేషన్ పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Mar 17, 2022, 09:15 AM
పిల్లల వాక్సినేషన్ పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ హనుమ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు డోసుల వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాలన్నారు. కరోనా నిబంధనలను తెలియజేసి పాటించే విధంగా ప్రోత్సహించాలన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com