సౌదీ అరేబియాలో పని చేయడానికి వెళ్లే భారతీయులు ఇక నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ముంబైలోని సౌదీ అరేబియా కాన్సులేట్ ట్రావెల్ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీచేసింది. వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకునేవారి నుంచి పీసీసీలను తీసుకోవాలని సౌదీ కాన్సులేట్ పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa