రౌడీ విజయ్ దేవరకొండ తన 12వ మూవీని దిల్ రాజు బ్యానర్ లో చేయనున్నాడు.. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకుడు..ప్రస్తుతం శివ నిర్వాణ టక్ వాలా పేరుతో నానీ హీరోగా రూపొందుతున్న చిత్రంతో బిజిగా ఉన్నాడు.. ఈ షూటింగ్ పూర్తి అయిన అనంతరం విజయ్ దేవరకొండ మూవీని పట్టాలకు ఎక్కించనున్నాడు.. కాగా విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ మూవీ పైటర్ మూవీ షూటింగ్ కు సిద్దమవుతున్నాడు.. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు.. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa