‘అర్జున్ రెడ్డి’ సినిమాతో డైరెక్ట్‌గా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక్కడ సినిమాను ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్‌హిట్ కొట్టేసారు. దాంతో సందీప్‌కు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో 'డెవిల్' పేరుతో తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయమై ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ఆయన సంప్రదింపులు జరుపుతున్నాడట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa