మాస్ మహారాజా రవితేజ 'నేల టికెట్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ మాళవిక శర్మ. ఆ తర్వాత రామ్ 'రెడ్'లోనూ నటించింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో.. మాళవికకు మరో అవకాశం రాలేదు. చదువు మీద ఫోకస్ పెట్టడం మరో కారణం. హీరోయిన్ గా నటిస్తూనే లా (Law) చదివింది. లాయరమ్మ అయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టింది.. ఈ బ్యూటీ. ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలు పిచ్చెక్కించేలా ఉన్నాయి. బుధవారం మాళవిక బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ వఎజూ అస్త్ర శీతీంవ లా పోజ్ ఇచ్చింది. ఆ పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa