దర్శకుడు సంపత్ నంది బాలయ్యతో ఓ సినిమా చేస్తాడని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా.. బాలయ్య హీరోగా నిర్మాత సి.కళ్యాణ్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. దీంతో సంపత్ నంది సినిమాను సి.కళ్యాణే నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మర్‌లోగా మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa