పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా `ఆదిపురుష్`. ఈ సినిమాలో కథానాయికగా కృతి సనన్ నటించింది. ఈ సినిమాకి ఓం రావత్ దర్శకత్వం వహించాడు. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి మార్చి1న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఏడుగంటల అప్డేట్ ఉంది అని డైరెక్టర్ ఓం రావత్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa