ఉక్రెయిన్‌పై రష్యా భారీ సాయుధ దాడులపై ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.సోమవారం, తాజాగా సోమవారం సమంత రష్యా వైఖరిని ఖండిస్తూ ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో సమంత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ఓ యోధుడిగా అభివర్ణించారు. యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది...అతని ధైర్యసాహసాలే దానికి నిదర్శనం అని ఉన్న న్యూస్ ఆర్టికల్‌కు యొక్క స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa