తాప్సీ కథానాయికగా నటించిన సినిమా `మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాకి స్వరూప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మార్క్ కె రోబిన్ సంగీతం అందించాడు. తాజగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాని మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa