cinema | Suryaa Desk | Published :
Mon, Feb 28, 2022, 10:50 PM
పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'జేమ్స్'. ఈ సినిమాకి చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ప్రియా ఆనంద్ కథానాయికగా నటిస్తుండగా చరణ్ రాజ్ సంగీత దర్శకుడు. తాజాగా ఈ సిఎంమా నుంచి మార్చ్ 1 ఉదయం 11.11 గంటలకు లిరికల్ సాంగ్ విడుదల కానుంది. ఈ చిత్రం మార్చి 17న రిలీజ్ కాబోతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa