పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' బాక్సాఫీస్ వద్ద అల్ టైమ్ రికార్డు సృష్టిచింది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో (శుక్ర, శని, ఆది) రూ.500 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఏపీ, తెలంగాణలో రూ.200 కోట్ల మార్క్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25-27 వరకు 'ఆర్ఆర్ఆర్'కు 64 మిలియన్ డాలర్స్ రాగా.. బ్యాట్‌మన్ 45.5 మి.డాలర్లు, TheLostCity 34.7 మి.డాలర్లు., Uncharted 12.7 మి.డాలర్లు వసూలు చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa