దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా 'సీతా రామం'. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాళిని ఠాకూర్ నటిస్తుంది.ఈ సినిమాలో రష్మికా మండన్న కీలక పాత్రలో నటిస్తుంది. తాజగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ను మే9న విడుదల చేస్తునట్టు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్‌లు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాని స్వప్న సినిమా బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa