ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంతకు సవాల్ విసిరిన నాగ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 02, 2018, 03:22 PM

హరిత హారం లో భాగంగా నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘గ్రీన్ ఛాలెంజ్’ కు సినీ ప్రముఖలనుండి విశేష స్పందన లభిస్తుంది. ఇటీవల చిరంజీవి , పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు తదితరులు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు.


తాజాగా ఇప్పుడు తెలంగాణ ఎంపి సంతోష్ కుమార్ అగ్ర హీరో నాగార్జునను ఈ ఛాలెంజ్ లో పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ సవాల్ ను స్వీకరించిన నాగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లోని గార్డెన్ లో సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన ఈ ఛాలెంజ్ కు కోడలు సమంత ను, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ , ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్లతో పాటు తమిళ స్టార్ హీరోలు ధనుష్ , కార్తీ లను నామినేట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa