లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 18.31 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –7.42కోట్లు
సీడెడ్ -2.44కోట్లు
UA -2.58కోట్లు
ఈస్ట్ –1.36కోట్లు
వెస్ట్ -89L
గుంటూరు -1.26కోట్లు
కృష్ణ -1.54కోట్లు
నెల్లూరు -70L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:18.31కోట్లు (31.49కోట్లు గ్రాస్)