అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 36.71 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా కలెక్షన్స్
నైజాం: 58L
సీడెడ్: 17L
UA: 18L
ఈస్ట్: 10L
వెస్ట్: 8L
గుంటూరు: 12L
కృష్ణ: 9L
నెల్లూరు: 6L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :-1.38కోట్లు (2.70కోట్ల గ్రాస్)
కర్ణాటక- 25.65 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 2.70 కోట్లు
తమిళనాడు - 0.90 కోట్లు
కేరళ - 0.31 కోట్లు
హిందీ ROI -3.60కోట్లు
ఓవర్సీస్ - 3.55 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 36.71కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa