ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోజు రాబోతున్న 'పొన్నియిన్ సెల్వన్ 2' అఫీషియల్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 28, 2022, 12:38 PM

తమిళ సినీపరిశ్రమ నుండి వచ్చిన బిగ్ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ పొన్నియిన్ సెల్వన్. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారి డ్రీం ప్రాజెక్ట్ గా పేర్కొనబడే ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ముందుగానే ఆడియన్స్ కు ఇంఫార్మ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 పై ఒక బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.


మణిరత్నం డైరెక్షన్లో చియాన్ విక్రమ్, అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, త్రిష, జయం రవి, ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు AR రెహ్మాన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com