విశాఖ సముద్ర తీరంలో భీమిలి బీచ్ సొగసుల్ని ఆస్వాధించే అలవాటు నటి కాజల్ కి ఉందిట. గోవా బీచ్ విదేశీ బీచ్ ల తరహాలోనే విశాఖ బీచ్ ని పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇక తాజాగా ఓ పోటోని కాజల్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇది కూడా ఎక్కడో సముద్రపుటంచుల్లో రిలాక్స్ డ్ గా కూచుని కనిపిస్తోంది. ఎడ్జ్ ఆఫ్ ది వలర్డ్ అంటూ వ్యాఖ్యను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి ఆసక్తికర కామెంట్లు వచ్చాయి. టేక్ కేర్ బేబి అని ఒకరు కామెంట్ పోస్ట్ చేస్తే.. పాపా జాగ్రత్త నిన్ను నమ్ముకుని చాలా మంది ఉన్నారు.. అంటూ కొంటెగా కామెంట్ ని పోస్ట్ చేశాడో అభిమాని.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa