పదేళ్ల క్రితం శర్వానంద్‌కి జోడీగా ‘రన్ రాజా రన్’ సినిమాలో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సీరత్ కపూర్. ఈ అమ్మడు బాలీవుడ్‌లో మొదటి సినిమా చేసినప్పటికీ అక్కడ గుర్తింపు దక్కించుకోలేక పోయింది.గత సంవత్సరం మూడు తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీరత్ కపూర్‌కి మరోసారి నిరాశే మిగిలింది . మరోవైపు ఇతర భాషల్లోనూ ఈమె సినిమాల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.ఇదే సమయంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది. సీరత్ కపూర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.బ్లాక్ అండ్ వైట్‌లో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. క్లీ వేజ్ షో తో డిజైనర్ హారంను మెడలో ధరించిన సీరత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఆకట్టుకునే అందంతో సీరత్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈసారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసి కలర్ ఫుల్‌గా అందాలను కళ్ల ముందు ఆవిష్కరించింది అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు.