కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో రంగారెడ్డి నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే , బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తోడుగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ ఉన్నట్లయితే రెట్టింపు వేగంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. జాతీయ పార్టీలు వారి ప్రయోజనాల కోసం పనిచేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa