ఉప్పల్ నియోజకవర్గం, చిలుక నగర్ డివిజన్ కళ్యాణపురి శ్రీ సీతారామ కాలనీ లో బుధవారం శ్రీ కోదండ రామస్వామి సీతా లక్ష్మణ హనుమత్ విశ్వక్షేణుడు విగ్రహ ధ్వజ శిఖర ఆహ్వనా కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, అధ్యక్షుడు పల్లె రాజ్ కుమార్ , గుడి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa