పాఠశాలలో ఫీజుల దోపిడిని అరికట్టాలని కోరుతూ కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రవేట్ పాఠశాలల యాజమాన్యం విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ పేద ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రములో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa