ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, తాను చేసిన విదేశీ పర్యటనలో భాగంగా 25 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. అమెరికాలోని 19 కంపెనీలతో రూ.31,500 కోట్ల పెట్టుబడి కోసం ఒప్పందం, సౌత్ కొరియాలోని 6 కంపెనీలతో రూ.4,300 కోట్ల పెట్టుబడి కోసం ఒప్పందాలు జరిగాయన్నారు. ఈ ఒప్పందాలతో 30,750 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa