ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బచ్చన్నపేటలో మోడల్ హౌస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2025, 01:47 PM

బచ్చన్న పేట మండలంలో కాంప్లెక్స్ వద్ద ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలందరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సంబదింత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com