తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన 4 పథకాలు (రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు) ప్రారంభోత్సవంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం(D) ఖానాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. 'ఖానాపురంలో 107 మంది సొంత ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు. BRS ఏడాదికి కొన్ని ఇండ్లు ఇస్తే ఈ బాధలు ఉండేవి కాదు. ఇదే 107 మందికి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చేశాం' అని తెలిపారు.