ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయం అని MRPS అధ్యక్షడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబే కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. '1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదే. 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి ఈ విజయం అంకితం ఆయన తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా ఆయన న్యాయం వైపే ఉన్నారు. జగన్ ఉంటే ఎస్సీ వర్గీకరణజరిగేది కాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa