లింగంపేట్ మండలంలోని శెట్ పల్లి అయ్యపల్లి గ్రామాల పరిధిలో జరుగుతున్న ప్రభు స్వామి జాతరలో గురువారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దివిటి రమేష్, బందరబోయిన కిష్టయ్య, చల్లా ఆదిరెడ్డి, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa