తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాన్ని విస్తృతం చేసేందుకు నిర్ణయించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయనుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వరకు, అవతలి వైపు ఉన్న ప్రాంతాలను కూడా గ్రేటర్ పరిధిలోకి తీసుకురానుంది. ఈ ప్రక్రియ 1-2 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. విలీనం తర్వాత హైదరాబాద్ 2,735 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa