తమిళనాడులోని చెన్నైలో శనివారం వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి వీనస్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అవార్డును అందుకున్నారు. సంస్థ ప్రతినిధులు ఆయనను పురస్కారంతో పాటు ప్రశంసపత్రం అందజేసి సన్మానించారు. ఈ అంతర్జాతీయ అవార్డు అందుకున్న వెంకటరమణారెడ్డిని ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల్ రవి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa