ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొట్లకాయ తింటే ఈ వ్యాధులు మాయం..

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2024, 07:37 PM

పొట్లకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలుంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు పొట్లకాయలో ఉన్నాయి. పొట్లకాయలను తరచుగా తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలు ఉండవు. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలున్నవారికి ఉపశమనం లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com