ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలపై చర్చించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 11:12 AM

ప్రజలకు ఏం అవసరమో, వారికి ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అని సీఎం చంద్రబాబు అన్నారు. అయన ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ.... అసెంబ్లీకి తాము పంపిన ప్రతినిధి తమ కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తుంటారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు. మనతో పాటు వైసీపీ వాళ్లు కూడా గెలిచారు కాబట్టి అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్యలపై చర్చించాలి. కానీ రాలేదు. కూటమి ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ఎమ్మెల్యేల్లా చేయవద్దు. అలా చేస్తే వాళ్లలాంటి పరిస్థితే మనకూ వస్తుంది అని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com