ఇండియా కంటే దాదాపు ఐదన్నర గంటల ముందుగానే ఆస్ట్రేలియా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తుంది. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ న్యూఇయర్ వేడుకలు ప్రారంభమవుతాయి.. సరిగ్గా 6.30 గంటలకు వారు న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో వివిధ రకాల డిజైన్స్‌తో కూడిన టపాసులను కాలుస్తారు. సుమారు రెండున్నర గంటల పాటు సిడ్నీలో లైట్ షో ఉంటుంది. దీన్ని సందర్శిచేందుకు ఇతర దేశాల నుంచి జనం వస్తుంటారు.