ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. పంజాబ్ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతన్నలు.
ఈ భేటీపై అనుమానాలు వ్యక్తంచేశారు. సింగర్ నిబద్ధతను ప్రశ్నించారు. గతంలో రైతు ఉద్యమానికి మద్దతుగా దొసాంజ్ తన గళాన్ని వినిపించిన నేపథ్యంలో రైతులు సింగర్‌పై విమర్శలు చేశారు.