ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓలా, ఉబర్‌ ఛార్జీల వసూలుపై మోసం? కంప్లైంట్ ఎవరికి చేయాలో తెలుసా?

national |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2025, 08:00 PM

ఓలా, ఉబర్‌కు డిమాండ్ పెరగడంతో ఇదే అదనుగా అవి ఫోన్ రకాన్ని బట్టి, ఛార్జింగ్ పర్సంటేజ్‌ను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ వీటికి నోటీసులు కూడా పంపింది. అయితే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అనిపిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. అటువంటప్పుడు +918800001915‌ కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com