శ్రీకాకుళం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ లో వున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. మంగళవారం పొట్టి శ్రీరాములు మార్కెట్ను పరిశీలించారు.
వర్తకలుతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడుతూ మార్కెట్లో నిత్యం రద్దీగా ఉంటుందని పారిశుధ్యం పూర్తిస్థాయిలో ఉండేవిధంగా చర్య తీసుకుంటామని, సమస్యలపై పరిశీలించి చర్యలు తీసుకుంటామమన్నారు.
![]() |
![]() |