ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమములో భాగంగా అంగరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి పి ఎన్ ఎస్ డి రత్నకుమారి ఆధ్వర్యంలో 25మంది గర్భిణీలను పరీక్షించి మందులను అందజేశారు.
ఇద్దరిని క్లిష్టతర గర్భిణీలుగా గుర్తించి, సిహెచ్ సీ కపిలేశ్వరపురంనకు రెఫర్ చేశారు.ఆమె మాట్లాడుతూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించు కోవడం, పోషకాహారం తీసుకోవడం వల్ల సురక్షిత ప్రసవానికి, తల్లి బిడ్డ క్షేమకరమన్నారు.
![]() |
![]() |