బలభద్రపురం గతకొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. పదుల సంఖ్యలో అక్కడి ప్రజలు క్యాన్సర్ బారినపడటం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటి సర్వే చేస్తూ.. వైద్య సేవలను యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టింది. అయితే మంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. గత మూడేళ్లలో గ్రామంలో 19మంది క్యాన్సర్‌తో చనిపోయారని, కేవలం ఏపీలోనే 73 వేల క్యాన్సర్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.AP: బలభద్రపురం గతకొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. పదుల సంఖ్యలో అక్కడి ప్రజలు క్యాన్సర్ బారినపడటం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటి సర్వే చేస్తూ.. వైద్య సేవలను యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టింది. అయితే మంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. గత మూడేళ్లలో గ్రామంలో 19మంది క్యాన్సర్‌తో చనిపోయారని, కేవలం ఏపీలోనే 73 వేల క్యాన్సర్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
![]() |
![]() |