తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఓ కొడుకు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. అనారోగ్యంతో లయిక్ అహ్మద్ చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రిని బాగా ఇష్టపడే చిన్న కుమారుడు అతిక్ తండ్రి మరణవార్త విని ఘోరంగా విలపించాడు. మృతదేహాన్ని ఇంటికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. అతిక్ బైక్‌పై బయలుదేరాడు. దారిలో అతిక్‌కు గుండెపోటు రావడంతో నడిరోడ్డుపైనే మృతి చెందాడు.
![]() |
![]() |