వినుకొండ పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఉచిత మంచినీటి చలివేంద్రాలను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి ప్రారంభించారు.చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ, ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
![]() |
![]() |