ఏపీలో భూ ప్రకంపనలు భయపెట్టాయి. ఒంగోలు నగరంలోని శర్మ కాలేజ్,అంబేద్కర్ భవన్,గద్దలగుంట,మామిడిపాలెం,దేవుడి చెరువు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.7గా నమోదైంది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించి ఆ తర్వాత ఆగిపోయింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రజలు భయందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa