నటి రెజీనా కసాండ్రా తమిళంలో ఆమె ఓ ఓటీటీ చిత్రం చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఆ సినిమా నిడివి గంట మాత్రమే. చిత్రీకరణ పూర్తయింది. తొలుత షార్ట్ ఫిల్మ్‌గా ప్రారంభించి, తర్వాత కాస్త నిడివి పెంచి తీశారట. రెజీనా మాత్రమే కాదు… సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ చేశారు. ఆ సిరీస్ తొలి సీజన్‌లో ప్రియమణి నటించారు. ఓటీటీ వేదిక కోసం తమన్నా టాక్ షో చేయడానికి సిద్ధమవుతున్నారు. పాయల్ రాజ్‌పుత్, పునర్నవి భూపాలం వేర్వేరు వెబ్ సిరీస్‌లు చేయనున్నట్టు టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa