రాడార్ స్టేషన్‌కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్‌ను నిలదీయాలి.. బండి సంజయ్
Tue, Oct 15, 2024, 06:43 PM
by Suryaa Desk | Fri, Oct 18, 2024, 10:21 AM
TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపుల ప్రక్రియకు ఆర్టీసీ సిద్దమైంది. కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా.. త్వరలోనే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్‌తో ప్రయాణికులకు టికెట్ కొనే వెసులుబాటు కలిగించనున్నారు.