|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:13 PM

కాంగ్రెస్ పార్టీ బుధవారం అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రవచనాలు ఎక్కువని, పైసలు తక్కువని ఆరోపించారు.
చెప్పిన మాటలే చెప్పడం తప్ప.. అందులో ఎలాంటి నిజాలు లేవన్నారు. కాంగ్రెస్ కట్టిన అప్పు రూ. 30వేల కోట్లు అయితే రూ.1, 40,000రూ.1,40,000 కోట్లు అప్పు కట్టినట్లు అబ్దదంఅబద్ధం చెబుతున్నారని వ్యాఖ్యానించారు.