|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:58 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ఎదుట బేషరతుగా లొంగిపోవాలని సంచలన ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా, ఆయనను ఫిజికల్ టార్చర్ చేయకూడదని దర్యాప్తు బృందానికి ప్రత్యేకంగా సూచించారు. ఈ ఆదేశాలు కేసులో కీలక మలుపుగా మారాయి.