|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 03:53 PM
TG: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్ చేయబడ్డాయని, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. తొలి విడతలో 395 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయని ఆమె ప్రకటించారు.