|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:20 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించారు. బుధవారం గట్టుప్పల మండల కేంద్రంలో ఎన్నికల పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేసి, ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాటు చేసిన టేబుళ్లు, స్టాట్యూటరీ, నాన్-స్టాట్యూటరీ పేపర్లు, ఓటరు కంపార్ట్మెంట్ మెటీరియల్, ఇండెలిబుల్ ఇంక్ వంటి ఇతర సామాగ్రిని పరిశీలించారు.