|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 01:40 PM
భద్రాచలం వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రాలను ఎస్పీ రోహిత్ రాజు గురువారం తనిఖీ చేశారు. ప్రతి ఓటరును క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతించాలని ఆయన స్థానిక పోలీసులకు సూచించారు. అనంతరం పోలింగ్ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఓటర్లతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.