|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 03:56 PM
నెలాఖరులోపు కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, అనేక అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి పాలన, తమ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.