|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 02:01 PM
TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఇళ్లులు సందడిగా మారాయి. గెలుపే లక్ష్యంగా మద్యం పంపిణీని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. పురుష ఓటర్లను ఆకట్టుకునేందుకు చీప్ లిక్కర్‌ను భారీగా కొనుగోలు చేసి అడ్వాన్సులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ఇళ్ల వద్ద మద్యం కోసం క్యూలు పెరుగుతున్నాయి. అలాగే గోవా, ఊటీ టూర్ల కోసం కూడా అడ్వాన్సులు చెల్లించినట్లు తెలుస్తోంది.